Friday, 7 June 2024

జనవిజ్ఞాన వేదిక 8-6-24




భావజాల మార్పు

తలకేక్కే వరకు చెప్పాలి

వరకట్నం చట్టం అమలు కాదు

భావజాల లోపం

రాజ్యం కంటే భావజాలం బలమైనది

శ్రమజీవుల పక్షం

జ్ఞాన సిద్ధంతం

సైన్స్

తేల్చుకోగలిగినవి

తేల్చుకోలేనివి



Monday, 4 May 2020



organisation
|name = జన విజ్ఞాన వేదిక

abbreviation = జెవివి
|formation =  
|type = సైన్స్
|purpose = మూఢ నమ్మకాల నిర్మూలన , శాస్త్రీయ దృక్పధము

'''జన విజ్ఞాన వేదిక''' ఒక సైన్సు ప్రచార [[సంస్థ]]. ఇది సమాజంలో శాస్త్ర దృక్పధంతో సంబంధం లేకుండా జరుగుతున్న అన్యాయాలను, మూఢ నమ్మకాలను ఎదిరించి సామాన్య ప్రజలను చైతన్యవంతుల్ని చేస్తుంది.
సంస్థ ఆశయాలు

1.సామాన్య ప్రజానీకం లో శాస్త్ర విజ్ఞాన ప్రచారం, శాస్త్రీయ ఆలోచనా దృక్పథం పెంపొందించడానికి కృషి.
2.మూఢ నమ్మకాలు, ఛాందస భావాలను అరికట్టేందుకు విస్తృత ప్రచారం.

3.ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై దీర్ఘకాల పోరాటాలు. వాటి మౌలిక స్వరూపం
వివరించి చెప్పాడం.

4.ప్రకృతి సహజంగా లభించే పోషకాల ప్రచారం

5.జీవ వైవిధ్యం కాపాడటం.

6.పర్యావరణ పరిరక్షణకు పాటుపడటం.కాలుష్యం చిచ్చు రేపుతున్న వాటిని అరికట్టేందుకు కృషి చేయడం.

7.శాస్త పరిశోధన లను ప్రోత్సహించడం.




Friday, 2 November 2018

Jvv

జన విజ్ఞాన వేదిక


Chinta Ramamohan
     jvv guntur

Sunday, 28 October 2018